¡Sorpréndeme!

Gulab Cyclone : రానున్న మరో అల్పపీడనం.. ప్రమాద స్థాయిలో జలాశయాలు..! || Oneindia Telugu

2021-09-27 2 Dailymotion

Uttarandhra trembling with the impact of Cycolne Gulab. In Uttarandhra region Visakhapatnam, Vizianagaram, Srikakulam and East Godavari, West godavari districts suffering with heavy rains.
#GulabCycolne
#Cycolne
#heavyrains
#RainsInAP
#RainsInTelangana
#Visakhapatnam
#Vizianagaram
#Srikakulam
#EastGodavari
#Westgodavari

గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికిపోతోంది. గులాబ్ తుఫాను ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలను నిలిపివేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.